Flipkart GOAT Sale ప్రారంభం! – ఏవి కొనాలి? ఏవి మిస్ అవ్వకూడదు
హైదరాబాద్, జూలై 12:
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన తాజా బంపర్ ఆఫర్ అయిన Flip Kart GOAT Sale (Greatest Of All Time Sale) ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ సేల్ జూలై 10న ప్రారంభమై జూలై 15 వరకు కొనసాగనుంది.