తల్లికి వందనం(Thalliki Vandhanam): ఎవరికీ? ఎంత? ఇస్తారు పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 జూన్ 12న “తల్లికి వందనం”(Thalliki vandhanam) అనే కొత్త ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.13,000 మంజూరు చేయబడుతుంది. అదనంగా, ప్రతీ విద్యార్థి చదివే పాఠశాలకు అభివృద్ధి నిమిత్తం రూ.2,000 కేటాయించబడుతుంది. 🎯 ప్రభుత్వ ఉద్దేశం ఈ పథకం వెనుక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం — తల్లుల పాత్రను … Read more