hari hara veera mallu: పవన్ కళ్యాణ్ కొత్త చలనచిత్రం గ్రాండ్ విడుదల

జూలై 24న థియేటర్లలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు: పార్ట్ 1’ 📅 తేదీ: 2025, జూలై 5**📍హైదరాబాద్ Hari Hara Veera Mallu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీర మల్లు: పార్ట్ 1 – సర్డ్ వర్సెస్ స్పిరిట్‘ ఈ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది కృష్ణ జాగర్లమూడి మరియు నిర్మాతలు ఏ.ఎం. రత్నం … Read more