Vivo T4 Ultra 5G: బడ్జెట్ లో అన్ని ఫ్యూచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్!

ఇది కేవలం డిజిటల్ ప్రపంచానికి పరిచయం కాదు — ఇది మన జీవితపు దశలను కూడా మెరుగుపరచే పరిష్కారం. ఎవరు ఐతే మిడ్ రేంజ్ లో మంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఏ Vivo T4 Ultra 5G ఫోన్ వివో నుంచి లంచ్ చేయబడింది. మంచి కెమెరా వేగవంతం ఐనా ప్రాసెసింగ్ స్పీడ్ ని కలిగి ఉంది. దీనితో యూట్యూబ్ వీడియోస్ మరియు మీ ఫొటోస్ పర్ఫెక్ట్ గ తీసుకోవచ్చు.

📸 మీ జ్ఞాపకాలను నిలుపుతుంది

50MP సోనీ కెమెరా + 50MP పెరిస్కోప్ లెన్స్‌ తో తీసే ప్రతి ఫోటో ఓ సినిమా సన్నివేశంలా ఉంటుంది. మీరు మర్చిపోయిన చిరునవ్వులు, ముసలితనపు గుండె తడిచే క్షణాలు… అన్నింటినీ ఇది పదిలంగా భద్రపరుస్తుంది.

మీ రోజుని వేగవంతం చేస్తుంది

Dimensity 9300+ చిప్‌తో PUBG నుండి Video Editing వరకూ ఏ పని అయినా ఈ ఫోన్ బంతిలా తేలిపోతుంది. మీ టైమ్ విలువైనది. ఇది దాన్ని వృధా కాకుండా చూసుకుంటుంది.

🔋 మీ గమ్యం ఏదైనా సరే, వెంటే ఉంటుంది

5500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మీరు ఎక్కడికైనా వెళ్లండి — టూర్, ట్రిప్, పనిరీత్యా లేదా మీ డ్రీమ్ వేదిక — ఇది మీతో ఉంటుంది, అలసిపోదు.

💡 మీ ప్రతిభను వెలుగులోకి తెస్తుంది

6.67” 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే వలన మీ ఫొటోలు, వీడియోలు, చదువులూ ప్రతిభావంతంగా కనిపిస్తాయి. ఇందులోని AI టూల్స్ మీ నైపుణ్యాన్ని కృత్రిమ మేధస్సుతో కలిపి మరింత నైపుణ్యంగా మారుస్తాయి.

💳 ఆఫర్లు HDFC, SBI, లేదా Axis బ్యాంక్ కార్డులు వాడితే ₹3,000 తక్షణ తగ్గింపు, అలాగే ఏడు నుంచి ఐదు వేల రూపాయల ట్రేడ్–ఇన్ బోనస్ మరియు 9 నెలల నో‑కాస్ట్ EMI ప్రతిపాదన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి

📊 కన్ఫిగరేషన్స్ & ఫీచర్లు

లక్షణంవివరాలు
డిస్‌ప్లే6.67″ కర్వ్డ్ 1.5K AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్MediaTek Dimensity 9300+ చిప్, Immortalis‑G720 GPU
రామ్ & స్టోరేజ్8GB / 12GB LPDDR5 + 256GB / 512GB UFS 3.1
మొదటి కెమెరా50MP Sony IMX921 (OIS), 8MP అల్ట్రా-వైడ్, 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్ + 100x డిజిటల్)
సెల్ఫీ కెమెరా32MP GalaxyCore
బ్యాటరీ5,500mAh + 90W ఫాస్ట్ ఛార్జింగ్ (చార్జర్ సమకూర్చబడింది)
సాఫ్ట్‌వేర్Android 15 ఆధారిత FunTouch OS 15; 3 సంవత్సరాలు OS & 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్స్
ఇతర ఫీచర్లుWi‑Fi 7, BT 5.4, NFC, డ్యూయల్ GPS/NavIC, in‑display ఫింగర్‌ప్రింట్, స్టీరియో స్పీకర్స్, IP64 రేటింగ్ & vapour‑chamber కూలింగ్
AI ఫీచర్లుAI Eraser 2.0, AI Aura Light Portrait, AI Note Assist, AI Transcript Assist, AI Call Translation, Circle to Search

Leave a Comment