మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC, 6,500mAh బ్యాటరీతో Vivo X200 FE లాంచ్: ధర, స్పెసిఫికేషన్లు​ 

తాజాగా తమ కొత్త స్మార్ట్ ఫోన్ వివో X200 FE ను ఈ సోమవారం తైవాన్ లో రివీల్ చేసింది. ప్రస్తుతానికి ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబోయే వారంలో గ్లోబల్ మార్కెట్లోకి ఇది ప్రవేశించనున్నట్లు వివో కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో చైనాలో రిలీజ్ అయిన వివో S30 ప్రో మినీకి దగ్గర పోలికలతో ఉంటుంది.

​ 

​తాజాగా తమ కొత్త స్మార్ట్ ఫోన్ వివో X200 FE ను ఈ సోమవారం తైవాన్ లో రివీల్ చేసింది. ప్రస్తుతానికి ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబోయే వారంలో గ్లోబల్ మార్కెట్లోకి ఇది ప్రవేశించనున్నట్లు వివో కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ గత నెలలో చైనాలో రిలీజ్ అయిన వివో S30 ప్రో మినీకి దగ్గర పోలికలతో ఉంటుంది.  RSS Feeds : RSS Feeds – Gadgets360 Telugu

Leave a Comment