అవే ఫీచ‌ర్స్‌, స్పెసిఫికేష‌న్‌ల‌తో ఇండియాలోకి Honor X9c వ‌చ్చేస్తోంది​ 

ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ Honor మ‌న దేశీయ మార్కెట్‌లోకి Honor X9c స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఈ మోడ‌ల్ అధికారికంగా లాంఛ్ చేసే ముందు హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్‌ల‌తోపాటు ఫీచ‌ర్స్‌ను కంపెనీ అమెజాన్ ఇండియా లిస్టింగ్ పేజ్ ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. దీనిలో ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన ప‌నితీరు, డిజైన్‌తోపాటు కెమెరా విభాగాల గురించిన స‌మాచారాన్ని అందించింది. నిజానికి, Honor X9c హ్యాండ్‌సెట్‌ గ‌త ఏడాది ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో లాంఛ్ అయ్యింది.

​ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ Honor మ‌న దేశీయ మార్కెట్‌లోకి Honor X9c స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఈ మోడ‌ల్ అధికారికంగా లాంఛ్ చేసే ముందు హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కీల‌క‌మైన స్పెసిఫికేష‌న్‌ల‌తోపాటు ఫీచ‌ర్స్‌ను కంపెనీ అమెజాన్ ఇండియా లిస్టింగ్ పేజ్ ద్వారా బ‌హిర్గ‌తం చేసింది. దీనిలో ఈ స్మార్ట్ ఫోన్‌కు చెందిన ప‌నితీరు, డిజైన్‌తోపాటు కెమెరా విభాగాల గురించిన స‌మాచారాన్ని అందించింది. నిజానికి, Honor X9c హ్యాండ్‌సెట్‌ గ‌త ఏడాది ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో లాంఛ్ అయ్యింది.

Leave a Comment