TATA Sumo Relaunched:-అదిరిపోయే సరికొత్త హంగులతో తిరిగి వచ్చిన పర్ఫెక్ట్ 7 సీటర్ SUV

TATA Sumo Relaunched:-టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ రంగంలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశంలో ఎన్నో కుటుంబాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన టాటా సుమో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మరింత శక్తివంతమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీతో కస్టమర్ల ముందుకు వచ్చింది. గతంలో మిలిటరీ వాహనంగా, పెద్ద కుటుంబాల ప్రయాణానికి బెస్ట్ ఆప్షన్‌గా గుర్తింపు పొందిన సుమో ఇప్పుడు పూర్తిగా మోడర్న్ SUV లుక్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త టాటా సుమోలో 7 … Read more