Maruti Suzuki Baleno:-బాలెనో కార్లపై భారీ డిస్కౌంట్: రూ. 1.10 లక్షల వరకు తగ్గింపు!
Maruti Suzuki Baleno:-దేశంలో ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం అమ్మకాలు పెంచుకునేందుకు పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో మారుతి సుజుకీ ఇండియా తమ ప్రీమియం హాచ్‌బ్యాక్ బాలెనో కారుపై జూలై నెలలో భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. బాలెనో పెట్రోల్ మరియు సీఎన్‌జీ వేరియంట్లపై కంపెనీ రూ. 1.10 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 45,000 నగదు తగ్గింపు, మిగతా మొత్తం లోన్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ల రూపంలో అందుబాటులో ఉంటుంది. … Read more