Bajaj Pulsar Electric Launch 2025: 300KM Range,120km/h Speed Premium Safety Features.

Bajaj Pulsar Electric Launch 2025: 300KM Range,120km/h Speed Premium Safety Features. Bajaj has finally stepped into the electric revolution with its most awaited launch Bajaj Pulsar Electric.

The legendary Pulsar, which has been ruling Indian roads for years, now comes in an all-new electric avatar with an unbelievable 300KM range, top speed of 120km/h, and advanced safety features.

Priced under ₹79,000, this bike is clearly targeting the middle-class Indian rider who wants power, mileage, and affordability in one package. With road tax benefits and low running costs, Pulsar Electric is not just a bike but a game-changer in India’s two-wheeler market.

Bajaj Pulsar Electric Launched :

The design of Bajaj Pulsar Electric perfectly blends sportiness with a futuristic look. From the sharp LED headlamps to aerodynamic curves, the bike carries the same muscular identity of the Pulsar family but with modern EV touches.

The digital console gives real-time battery, range, and speed updates. The alloy wheels, stylish tail-lamps, and premium body finish make it a head-turner on Indian streets.

Bajaj has also focused on rider comfort with a wide seat and better suspension setup for Indian road conditions. Overall, the design is youthful, bold, and clearly made for the next-gen riders who want style with substance.

120 km/h Speed and 300Km Range:

Even though it’s electric, the Pulsar Electric doesn’t compromise on performance. Powered by a high-capacity lithium-ion battery and advanced motor, it delivers a range of up to 300KM on a single charge.

With a top speed of 120km/h, it easily matches petrol bikes in performance. The bike offers fast charging support, giving 80% charge in less than 1 hour, making it extremely practical for daily Indian commuting needs.

Features:

Bajaj has packed the Pulsar Electric with premium features like dual-channel ABS, regenerative braking, fast charging, ride modes, and Bluetooth connectivity for navigation and call alerts.

The digital instrument cluster keeps riders updated with real-time performance stats. For safety, it comes with a strong frame and advanced braking system. These modern features ensure riders not only enjoy speed and mileage but also feel safe and connected while riding.

Honda CB350 : అదర కొట్టే అద్భుతమైన ఆఫర్ హోండా సీబీ 350 బైక్.

Honda CB350 : అదర కొట్టే అద్భుతమైన ఆఫర్ హోండా సీబీ 350 బైక్.ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సరికొత్త సీబీ350 ఆర్ఎస్ మోడల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

ద్విచక్రవాహనాల్లో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ప్రధానమైంది హోండా. ఈ కంపెనీ నుంచి అత్యుత్తమ వాహనాలు భారత మార్కెట్లో సందడి చేస్తోన్నాయి. తాజాగా హోండా సంస్థ తన సరికొత్త మోడల్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ350 ఆర్ఎస్ . మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్ లో భాగంగా విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఎక్స్ షోరూంలో హోండా సీబీ350 ఆర్ఎస్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలు. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ అధునాతన అర్బన్ లుక్ తో అదరగొడుతోంది.

డిజైన్..

ఈ సరికొత్త సీబీ 350 ఆర్ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉండి Y- ఆకారపు అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా వృత్తాకారపు ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, నేత్రాకరపు ఎల్ఈడీ వింకర్లత, అండర్ సీట్ స్లీక్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్ స్టర్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా బ్లాక్ స్మోకెడ్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ తో స్పోర్టీ లుక్ దర్శనమిస్తోంది.

ఇంజిన్..

2021 హోండా సీబీ 350 మోటార్ సైకిల్ 350సీసీ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఓహెచ్ సీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్సెడ్ పీజీఎం-ఎఫ్ఐ సిస్టంతో పనిచేస్తుంది. ఇంజిన్ కు ఆప్టిమమ్ ఫ్యూయల్ డెలీవరి వల్ల మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

ప్రత్యేకతలు..

ఈ మోటార్ సైకిల్లో ఫస్డ్ అడ్వాన్సెడ్ డిజిటల్ అనలాగ్ మీటర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డీటేల్స్ టార్క్ కంట్రోల్ తో పాటు ఏబీఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో కూడిన ఇంజిన్ ఇన్హిబిటర్ ఇందులో ఉంది. గేర్ పిస్టన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్టేజి లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. రియల్ టైం మైలేజీ, యాయవరేజ్ మైలేజి, డిస్టెన్స్ ఎంప్టీ అనే మూడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మోడ్స్ లో రైడింగ్ అనుభూతి పొందవచ్చు.

బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే ఫ్రంట్ వైపున 310 ఎంఎం డిస్క్ బ్రేకులు, 240 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకులు అడెక్వాట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ తో ఎలాంటి పరిస్థితులోనై మంచి పనితీరును కనబరిచేలా సెటప్ చేశారు. అంతేకాకండా ఈ హోండా సీబీ350 ఆర్ఎస్ బైక్ రెండు కలర్స్ లో లభ్యమవుతుంది. రెడ్ మెటాలిక్, బ్లాక్ తో కూడిన పెరల్ స్పోట్స్ యెల్లో కలర్ లో సొంతం చేసుకోవచ్చు. హోండా ప్రీమియం డీలర్లయిన బింగ్ వింగ్ టాప్ లైన్, బింగ్ వింగ్ వద్ద ఈ మోటార్ సైకిల్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్.

royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్.royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్. Royal Enfield Hunter: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ యువత బాగా ఆకట్టుకుంటుంది. దీని శక్తివంతమైన ఇంజిన్, ఫీచర్స్ చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. అయితే, దీని ధర దాదాపు రూ. 1.50 లక్షలు ఉండటం వల్ల చాలా మందికి దీనిని కొనడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇప్పుడు మీకు శుభవార్త ఉంది! ఈ స్టైలిష్ బైక్‌ను కంపెనీ కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్‌తో అందుబాటులోకి తెస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనడానికి, మీరు కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తానికి మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో ఫ్యాక్టరీ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 1.73 లక్షలు. అంటే, రూ. 8,000 డౌన్ పేమెంట్ తర్వాత, మీరు రూ. 1.64 లక్షల రుణం తీసుకోవలసి ఉంటుంది. మీరు 9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 8,100 EMI చెల్లించాలి. 3 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, ఈ EMI రూ. 5,800కి తగ్గుతుంది మరియు 4 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, అది రూ. 4,700 అవుతుంది.

ఇంజిన్, పవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో 349 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఉంది, ఇది 20.2 బిహెచ్‌పి పవర్ , 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఈ బైక్‌లో 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని మైలేజ్ లీటర్‌కు 36.2 కి.మీ.

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, తమ పాపులర్ మోడల్ అయిన హంటర్ 350లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబై, ఢిల్లీలలో నిర్వహించిన ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్ వేదికగా 2025 మోడల్ హంటర్ 350 బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన కొత్త రంగులతో పాటు పలు కీలకమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వస్తోంది.

2025 హంటర్ 350 బైక్ ఇప్పుడు మూడు సరికొత్త రంగుల్లో లభ్యమవుతుంది: రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా, మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సి USB ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు. అలాగే, గ్రౌండ్ క్లియరెన్స్‌ను 10mm పెంచారు, వెనుక సస్పెన్షన్‌ను మెరుగుపరిచారు, సీట్ కంఫర్ట్‌ను కూడా పెంచినట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc శ్రేణిలో స్లిప్పర్-అసిస్ట్ క్లచ్‌ కలిగి ఉన్న మొదటి బైక్ ఇదే కావడం విశేషం.

Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!

Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield Price: ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్ ధర ఎంత మారుతుందో చూద్దాం.

ఇండియన్‌ మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్స్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పేరుంది. ఈ బైక్‌ల ధరలకు సంబంధించి రీసెంట్‌గా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్స్ ధరలు పెరుగుతాయి? ఏ మోడల్స్ ధరలు తగ్గుతాయి? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

వీటి ధరలు తగ్గుతాయి:

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ 350-650 CC విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 350 CC కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లకు GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనివల్ల కంపెనీ టాప్‌ మోడల్స్ అయిన హంటర్ 350, క్లాసిక్ 350, మెటియర్‌ 350, గోవాన్ క్లాసిక్, బుల్లెట్ 350 ధరలు తగ్గుతాయి. కంపెనీ అమ్మకాల్లో 87 శాతం వాటా ఈ వీటిదే. కాబట్టి కంపెనీ సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఒక మంచి అవకాశం.

అంచనా ధరలు:

GST రేట్ల మార్పు కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం.
హంటర్ 350: దీని ధర రూ.1,49,900 నుంచి రూ.1,34,910 కి తగ్గే అవకాశం ఉంది. అంటే రూ. 14,990 తగ్గుతుంది.
క్లాసిక్ 350: దీని ధర రూ.1,93,000 నుంచి రూ.1,73,000 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.
మెటియర్‌ 350: దీని ధర రూ.2,05,191 నుంచి రూ.1,85,191 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.బుల్లెట్ 350: దీని ధర రూ.1,73,000 నుంచి రూ.1,57,000 కి తగ్గుతుంది. దాదాపు రూ.17,000 తగ్గుతుంది.
గోవాన్ క్లాసిక్ 350: దీని ధర రూ.2,35,000 నుంచి రూ.2,11,500కి చేరుతుంది. అంటే రూ.23,500 తగ్గుతుంది.
హిమాలయన్ 450: దీని ధర రూ.2,85,000 నుంచి రూ.3,10,650 కి పెరుగుతుంది. అంటే రూ.25,650 పెరుగుతుంది.
గెరిల్లా 450: దీని ధర రూ.2,39,000 నుంచి రూ.2,60,500కి చేరుతుంది. అంటే రూ.21,510 పెరుగుతుంది.
స్క్రామ్ 440: దీని ధర రూ.2,08,000 నుంచి రూ.2,26,700కి చేరుతుంది. అంటే రూ.18,720 పెరుగుతుంది.












BMW Scooter : బీఎండబ్ల్యూ నుంచి హెల్మెట్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్.

BMW Scooter : బీఎండబ్ల్యూ నుంచి హెల్మెట్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్. BMW ఇప్పటికే అలాంటి హెల్మెట్ లేని రైడింగ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ 2000, 2002 మధ్య C1 స్కూటర్‌ను తయారు చేసింది. దీనికి పైకప్పు, రోల్ కేజ్, సీట్‌బెల్ట్ ఉన్నాయి. ఆ సమయంలో అది బాగా అమ్ముడుపోకపోయినా బీఎండబ్ల్యూ.

BMW Scooter: IAA మొబిలిటీ 2025 షోలో BMW Motorrad తన కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విజన్ CEని ప్రవేశపెట్టింది. ఇది హెల్మెట్, రైడింగ్ గేర్ లేకుండా రైడర్ నడపగల స్కూటర్. ఈ కాన్సెప్ట్ BMW పాత C1 స్కూటర్ ఆధునిక, ఎలక్ట్రిక్ వెర్షన్.

ఈ స్కూటర్ అతిపెద్ద లక్షణం దాని మెటల్ ట్యూబులర్ సేఫ్టీ కేజ్. ఈ కేజ్ ఒక సేఫ్టీ సెల్‌ను ఏర్పరుస్తుంది. ఇది పడిపోవడం లేదా బోల్తా పడినప్పుడు రైడర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. దీనికి సీట్‌బెల్ట్ వ్యవస్థ కూడా ఉంది. ఢీకొనే ప్రభావాన్ని తగ్గించడానికి దాని కేజ్‌పై ఫోమ్ ప్యాడింగ్ కూడా ఏర్పాటు చేసింది కంపెనీ.

సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీ:

ఈ స్కూటర్‌లో గైరోస్కోప్‌లు, సెన్సార్లు, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ సహకారంతో పనిచేసే సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో వాహనం ఆగినప్పుడు కూడా ఎటువంటి స్టాండ్ అవసరం లేకుండా నిటారుగా నిలుస్తుంది. నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా నడపడానికి, కొత్త రైడర్లకు భయాన్ని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా మారనుంది.

స్పెసిఫికేషన్లు:

కంపెనీ ఇంకా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇది CE 04 ఆర్కిటెక్చర్పై నిర్మించింది. ఇది 42PS శక్తిని ఇస్తుంది. 0-50 కి.మీ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే చేరుకోగలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కి.మీ రేంజ్ అందిస్తుంది.

BMW పాత ఆలోచనకు కొత్త రూపం:

ఇలాంటి హెల్మెట్-ఫ్రీ స్కూటర్ కాన్సెప్ట్ BMWకి కొత్తది కాదు. 2000-2002 మధ్య కంపెనీ C1 స్కూటర్ను తయారు చేసింది. అది మార్కెట్లో పెద్దగా విజయవంతం కాకపోయినా, ఆ ఆలోచనను వదలని BMW.. ఇప్పుడు విజన్ CEతో ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్ జోడించి మళ్లీ రంగంలోకి తెచ్చింది.

రూపకల్పన – Vision CE ముందు భాగంలో సంప్రదాయ శైలి ఉంది, సన్నని హెడ్‌ల్యాంప్‌లు కనిపిస్తాయి. రోల్ కేజ్‌లో అదనపు లైట్లు, చిన్న విండ్షీల్డ్ కలిగి ఉంటుంది. మధ్యన డెఫ్లెక్టర్‌లు కూడా అమర్చారు. సీటు, రక్షణ – సీటు బ్యాక్రెస్ట్, హెడ్రెస్ట్, సీటు బెల్ట్ కలిగి ఉంది. హెడ్రెస్ట్ పై మెటల్ మేష్ అమర్చారు. అదనపు రక్షణ కోసం ఇది దోహదపడుతుంది. ఇతర ఫీచర్లు చూస్తే.. పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రామినెంట్ ఫుట్‌రెస్ట్‌లు, కవర్ చేసిన ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

Bajaj Platina Launch New Bike : అదిరిపోయే లుతో బజాజ్ ప్లాటినా 125cc న్యూ బైక్ లాంచ్.

Bajaj Platina Launch New Bike : అదిరిపోయే లుతో బజాజ్ ప్లాటినా 125cc న్యూ బైక్ లాంచ్.అత్యధిక ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి బజాజ్ ప్లాటినా 125 కొత్త మోడల్‌ 2025 అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

ప్రముఖ బజాజ్ కంపెనీ మార్కెట్‌లోకి తమ మరో కొత్త బైక్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ బైక్‌ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో కాదు.. ప్లాటినా 125 కొత్త సిరీస్.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వస్తోంది.

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. 2006లో తొలిసారిగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఎందుకు తనదైన క్రేజ్‌ను కొనసాగించగలుగుతోంది అంటే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా… ప్లాటినా అందరికీ సరిపోయే ఒక ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో దొరకడం, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా భారం కాకుండా 70 నుండి 90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వగలగడం దీని నిజమైన బలం.

డిజైన్ పరంగా ప్లాటినా చాలా సింపుల్‌గా ఉంటుంది, కానీ అదే సింప్లిసిటీ రైడింగ్‌లో కంఫర్ట్‌ని ఇస్తుంది. పొడవాటి సీటు, సాఫ్ట్ సస్పెన్షన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇది ఒక జనాలు మెచ్చిన బైక్ అనే పేరుకు తగినట్టే నిలుస్తాయి. ప్రస్తుతం ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ.70,643 వద్ద అందుబాటులో ఉంటే, మరింత శక్తివంతమైన ప్లాటినా 110 మాత్రం రూ.74,694(ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది.

Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో.

Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో. ఇది భారత్ లో రోజువారీ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తయారు చేశారు. ఇది పెట్రోల్ స్కూటర్ కంటే ఐదు రెట్లు చౌకైనదని, వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని EV దిగ్గజం జియో తెలిపింది.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫీచర్లను రూపొందించారు. ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ కోసం హోం ప్లగ్, బ్యాటరీ ఛేంజ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. 4G LTE, యాప్ ఇంటిగ్రేషన్, జియో ఫెన్సింగ్ ఉంటుంది. తమ బడ్జెట్ లో స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే రైడర్లకు ఇది మంచి ఎంపిక.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120 కి.మీ ప్రయాణం:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ పట్టణాల్లో ఉండే రైడర్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు . బ్యాగులు, ఇతర ఏదైనా సామాగ్రి పెట్టుకునేందుకు వీలుగా ఫ్లాట్ ఫుట్ బోర్డు ఉంటుంది. రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపోయే విశాలమైన కుషన్ సీటు ఉంటుంది. ఇండియాలో రోడ్లకు అనువుగా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

ధర:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 నుండి రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఇంత తక్కువ ధరకు మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం లేదు. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఆన్‌లైన్ బుకింగ్:

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నంబర్ ఇస్తారు. దాన్ని తీసుకొని దగ్గర్లోని జియో స్టోర్ నుండి స్కూటర్‌ను డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాని డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారుల చేతికి అందవచ్చని తెలుస్తోంది.

First Look at Bajaj Platina Electric 2025: బజాజ్ 402 కి.మీ, కొత్త లుక్ తో బజాజ్ ప్లాటినా ఎలక్ట్రిక్ బైక్.

First Look at Bajaj Platina Electric 2025: బజాజ్ 402 కి.మీ, కొత్త లుక్ తో బజాజ్ ప్లాటినా ఎలక్ట్రిక్ బైక్.భారతదేశంలో నమ్మకమైన మరియు బడ్జెట్-స్నేహపూర్వక మోటార్ సైకిళ్ల గురించి ఆలోచించినప్పుడు బజాజ్ అనేది తరచుగా గుర్తుకు వచ్చే పేరు. ఇప్పుడు, వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజాజ్ ప్లాటినా ఎలక్ట్రిక్ 2025 తో ఎలక్ట్రిక్ వాహన గేమ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది సుపరిచితమైన పేరు యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రమే కాదు; ఇది స్టైల్, పవర్ మరియు అత్యాధునిక సాంకేతికతల మిశ్రమాన్ని అందించడానికి రూపొందించబడిన మోటార్ సైకిల్, అదే సమయంలో ప్లాటినా డబ్బుకు గొప్ప విలువ కలిగిన ఖ్యాతిని కొనసాగిస్తుంది.

ప్రత్యేకంగా నిలిచే సొగసైన డిజైన్:

ప్లాటినా ఎలక్ట్రిక్ 2025 గురించి మీరు గమనించే మొదటి విషయం దాని నవీకరించబడిన, ఆధునిక డిజైన్. ఇది కొన్ని సుపరిచితమైన ప్లాటినా అంశాలను నిలుపుకున్నప్పటికీ, ఇది తాజాగా, భవిష్యత్ రూపాన్ని పొందుతుంది, ఇది దానిని ప్రత్యేకంగా ఉంచుతుంది. శుభ్రమైన లైన్లు, కొంచెం ఎక్కువ ఏరోడైనమిక్ ప్రొఫైల్ మరియు బహుశా రోడ్డుపై ప్రత్యేకమైన ఉనికిని ఇచ్చే కొన్ని సొగసైన LED లైటింగ్‌ను ఊహించుకోండి. ఇది అతిగా మెరుస్తున్నది కాదు, కానీ ఇది ఖచ్చితంగా కంటికి ఆకట్టుకునేది, ఆడంబరం లేకుండా మంచిగా కనిపించే బైక్‌ను కోరుకునే వారికి ఇది సరైనది. ఈ కొత్త సౌందర్యం నిజంగా దాని పెట్రోల్-శక్తితో నడిచే తోబుట్టువుల నుండి మరియు దాని కొంతమంది ఎలక్ట్రిక్ పోటీదారుల నుండి కూడా దీనిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

గొప్ప మైలేజీతో శక్తివంతమైన పనితీరు:

ప్లాటినా ఎలక్ట్రిక్ 2025 నగరంలో ప్రయాణించడానికి మరియు కొన్ని సుదీర్ఘ ప్రయాణాలకు కూడా గొప్పగా ఉండే అద్భుతమైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. మనం త్వరిత త్వరణాన్ని అందించే మోటారు గురించి మాట్లాడుతున్నాము, ట్రాఫిక్ ద్వారా సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. కానీ చాలా మందికి నిజమైన గేమ్-ఛేంజర్ మైలేజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రేంజ్ ఆందోళన ఒక పెద్ద ఆందోళన అని బజాజ్‌కు తెలుసు మరియు వారు ఒకే ఛార్జ్‌పై ఆకట్టుకునే రేంజ్‌ను అందించడానికి ఈ బైక్‌ను రూపొందించి ఉండవచ్చు. దీని అర్థం పవర్ అప్ చేయడానికి తక్కువ స్టాప్‌లు మరియు మీ రైడ్‌ను ఆస్వాదించడానికి ఎక్కువ సమయం, ఇది రోజువారీ ఉపయోగం కోసం చాలా ఆచరణాత్మక ఎంపికగా మారుతుంది.

స్మార్ట్ టెక్నాలజీతో నిండి ఉంది:

2025 ప్లాటినా ఎలక్ట్రిక్ అంటే పాయింట్ A నుండి పాయింట్ B కి చేరుకోవడం మాత్రమే కాదు; ఇది తెలివిగా చేయడం గురించి. రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అనేక హైటెక్ ఫీచర్లను ఆశించండి. ఇందులో వేగం మరియు బ్యాటరీ లైఫ్ నుండి రేంజ్ అంచనాల వరకు ప్రతిదీ మీకు చూపించే పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చు. నావిగేషన్, కాల్ అలర్ట్‌లు మరియు మీ బైక్ గణాంకాలను ట్రాక్ చేయడం కోసం మీ స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడానికి మిమ్మల్ని అనుమతించే కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా మేము చూడవచ్చు. పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి లేదా బ్యాటరీని ఆదా చేయడానికి అంకితమైన రైడింగ్ మోడ్‌లను మరియు బహుశా కొన్ని స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్‌లను కూడా ఊహించుకోండి. ఈ సాంకేతిక జోడింపులు ప్లాటినా ఎలక్ట్రిక్‌ను నిజంగా ఆధునికంగా మరియు సౌకర్యవంతంగా అనిపించేలా చేస్తాయి.

Vivo Electric Cycle : మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న వివో ఎలక్ట్రిక్ సైకిల్

Vivo Electric Cycle : మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న వివో ఎలక్ట్రిక్ సైకిల్. వివో ఎలక్ట్రిక్ సైకిల్ అనేది ఒక పర్యావరణహిత రవాణా ఎంపిక, ఇది ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, మరియు ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం రూపొందించబడింది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సైకిళ్లు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి.

పర్యావరణహితం:

ఇది పర్యావరణానికి మేలు చేసే, పర్యావరణహిత రవాణా మార్గం

అనేక రకాల వినియోగదారులు:

ఇది విద్యార్థులు, ఉద్యోగులు, మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి అనుకూలం.

బ్రాండ్ లభ్యత:

వివో ఎలక్ట్రిక్ సైకిల్ వంటి ఎలక్ట్రిక్ సైకిళ్లను వివో బ్రాండ్‌తో పాటు ఇతర బ్రాండ్లు కూడా అందిస్తున్నాయి.

మార్కెట్ లభ్యత:

వివో ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ పేరుతో కొన్ని రకాల ఎలక్ట్రిక్ సైకిళ్లు అమెజాన్ వంటి వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగం:

  • భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ (ఈ-సైకిళ్లు) చట్టబద్ధమైనవి.
  • 25 కిమీ/గం కన్నా తక్కువ వేగం మరియు 250W కన్నా తక్కువ శక్తి కలిగిన ఈ-సైకిళ్లకు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

Yamaha Launches Electric Bicycle : యమహా లాంచ్ ఎలక్ట్రిక్ బైసికిల్ రూ.1,599/- బుకింగ్‌తో.

Yamaha Launches Electric Bicycle : యమహా లాంచ్ ఎలక్ట్రిక్ బైసికిల్ రూ.1,599/- బుకింగ్‌తో. యమహా భారతదేశంలో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రారంభించింది, ఇది ₹4,599 ధర మరియు 120 కి.మీ వరకు క్లెయిమ్ చేయబడిన రేంజ్‌తో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఇ-బైక్ పర్యావరణ స్పృహతో కూడిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, చౌకగా, నమ్మదగినదిగా ఉంటుంది. 

ముఖ్య వివరాలు:

యమహా అనే పేరు వినగానే చాలా మందికి ప్రీమియం బైక్‌లు, స్పోర్టీ డిజైన్‌లు మరియు గొప్ప పనితీరు గుర్తుకు వస్తాయి. ఈ బ్రాండ్ ఎల్లప్పుడూ దాని అధిక సాంకేతికత మరియు తాజా ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఈసారి యమహా భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్‌లో పెద్ద మార్పు తీసుకురాగల ఒక అడుగు వేసింది.

యమహా ఇప్పుడు తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది, దీని ధర కేవలం ₹4,599. నమ్మడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఇంత పెద్ద మరియు విశ్వసనీయ సంస్థ వాస్తవానికి దీన్ని చేసింది.

ఈ ప్రారంభం విద్యార్థులు, నగరంలో రోజువారీ ప్రయాణికులు మరియు బడ్జెట్‌తో జీవించే ప్రజలను చాలా సంతోషపరుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో మీరు కలత చెంది ట్రాఫిక్ జామ్‌లను నివారించాలనుకుంటే, ఈ సైకిల్ మీకు గొప్ప ఎంపిక కావచ్చు.

మీ రోజువారీ ప్రయాణం కేవలం 15-20 కిలోమీటర్లు మాత్రమే అయితే, మీరు దానిని రీఛార్జ్ చేయకుండానే ఒక వారం పాటు దానిపై ప్రయాణించవచ్చు. ఆధునిక కాలంలో, ఎలక్ట్రిక్ వాహనం మరియు ఇతర ఎంపికల మధ్య తేడాను గుర్తించడానికి పరిధి దాదాపు ఏకైక పరామితిగా మారినప్పుడు, ఇది ఖచ్చితంగా ఇ-స్కూటర్లకు అత్యంత తేడాను కలిగించే లక్షణం.

if you want more info click here