Samsung Galaxy S24 Ultra 5G on Amazon ahead of Great Indian Festival sale price drops by Rs 41,500/-

Samsung Galaxy S24 Ultra 5G on Amazon ahead of Great Indian Festival sale price drops by Rs 41,500/-.Samsung Galaxy S24 Ultra 5G price on Amazon:

The Samsung Galaxy S24 Ultra 5G is available for Rs 78,499 after a whopping Rs 41,500 price drop. Additionally, the buyers can also get Rs 2,354 cashback on using the Amazon Pay ICICI Bank credit card, bringing down the price to around Rs 76,000. The customers can also choose EMI starting at Rs 3,806 per month. Do note that the processing charges and other fees may apply.

The buyers can also exchange your old device and get a value of up to Rs 42,450 depending on the brand, model and working conditions. Buyers can also get extended warranty, total mobile protection and other add-ons by paying extra.

Samsung Galaxy S24 Ultra 5G specs:

The Samsung Galaxy S24 Ultra is a perfect blend of display, performance, camera and user interface. The device offers a promising 6.8-inch 120Hz AMOLED panel and 2,600 nits peak brightness. The device is powered by the Snapdragon 8 Gen 3 and is paired with up to 12GB RAM and up to 1TB storage. It comes with a 5,000 mAh battery and 45W charging.

For cameras, the device comes with 200MP main, 50MP telephoto lens, 10MP sensor and 12MP ultrawide lens. On the front, the device comes with 12MP selfie shooter.

Nokia NX 5G Smartphone Launched with Stylish Design and 250MP Camera at ₹12,999

Nokia NX 5G Smartphone Launched with Stylish Design and 250MP Camera at ₹12,999. Nokia has made a bold comeback in India with the launch of the Nokia NX 5G in August 2025. Positioned as a powerful mid-range to upper mid-range smartphone, it caters to buyers who want durability, premium features, and reliable performance at competitive pricing. With prices starting from Rs. 15,999 and going up to Rs. 85,914 depending on the variant, the NX 5G is designed to attract both budget users and enthusiasts who demand flagship-like capabilities without breaking the bank.

Durable and Stylish Design:

The Nokia NX 5G combines a rugged body with a premium finish. Built with a mix of glass and metal, it offers strength and style in equal measure. The phone weighs around 200 to 220 grams and has dimensions of 171.4 x 79.7 x 9.1 mm, giving it a solid feel in hand.

With IP67 certification, the device is resistant to dust and water splashes, which enhances its appeal for users with active lifestyles. Color options like Midnight Grey and Ocean Blue add a sophisticated touch, while the flush design ensures comfort despite its large size.

Brilliant Display:

Depending on the variant, the Nokia NX 5G comes with a 6.6-inch to 6.95-inch AMOLED panel. Supporting HDR10+ and a 120Hz refresh rate, it provides smooth visuals for gaming, browsing, and video streaming. The 1440 x 3200 pixel resolution makes it sharp and vivid, and the in-display fingerprint sensor ensures a modern, clean layout.

Performance and Hardware:

Powering the Nokia NX 5G is either the MediaTek Dimensity 6020 or the Snapdragon 8 Elite 2, depending on the model. This hardware combination ensures smooth multitasking, efficient gaming, and reliable day-to-day usage.

Yamaha RX 100 Bike, powerful engine and strong 90 KMPL mileage with Low Budget.

Yamaha RX 100 Bike, powerful engine and strong 90 KMPL mileage with Low Budget.Yamaha RX 100 is a name in the Indian motorcycle world that brings back memories of the old times. In the 1980s and 90s, this bike was the first choice of the youth and now in 2025, the company is preparing to introduce it in a new avatar.

Yamaha RX 100 2025:

The perfect blend of modern technology and classic design can make it popular in the market again. Its retro look is going to attract everyone from youth to old riders.
Yamaha RX 100 2025 Features

Yamaha RX100 2025 will be introduced with completely new features. It can include modern features like LED headlights, digital-analog instrument cluster, USB charging port and Bluetooth connectivity.

The bike will be given stylish tank design and strong body graphics which will make its classic look more special. Also, for safety, the option of disc brakes and ABS will also be available in the front and rear.

Yamaha RX 100 2025 Mileage:

Talking about mileage, the new version of Yamaha RX 100 will come with better fuel efficiency. It is expected that this bike will be able to give a mileage of about 80to 90 kilometers per liter. Its light weight and advanced engine technology make it a good option for long journeys.

Yamaha RX 100 2025 Engine:

The engine has always been the biggest attraction of Yamaha RX100 2025. In the new model, the company is expected to offer a single-cylinder, air-cooled engine ranging from 125cc to 150cc.

This engine will give strong power output with smooth riding experience. Also, it will be fitted with an updated engine as per BS6 Phase-2 norms which will give less pollution and better performance.

Bajaj Pulsar Electric Launch 2025: 300KM Range,120km/h Speed Premium Safety Features.

Bajaj Pulsar Electric Launch 2025: 300KM Range,120km/h Speed Premium Safety Features. Bajaj has finally stepped into the electric revolution with its most awaited launch Bajaj Pulsar Electric.

The legendary Pulsar, which has been ruling Indian roads for years, now comes in an all-new electric avatar with an unbelievable 300KM range, top speed of 120km/h, and advanced safety features.

Priced under ₹79,000, this bike is clearly targeting the middle-class Indian rider who wants power, mileage, and affordability in one package. With road tax benefits and low running costs, Pulsar Electric is not just a bike but a game-changer in India’s two-wheeler market.

Bajaj Pulsar Electric Launched :

The design of Bajaj Pulsar Electric perfectly blends sportiness with a futuristic look. From the sharp LED headlamps to aerodynamic curves, the bike carries the same muscular identity of the Pulsar family but with modern EV touches.

The digital console gives real-time battery, range, and speed updates. The alloy wheels, stylish tail-lamps, and premium body finish make it a head-turner on Indian streets.

Bajaj has also focused on rider comfort with a wide seat and better suspension setup for Indian road conditions. Overall, the design is youthful, bold, and clearly made for the next-gen riders who want style with substance.

120 km/h Speed and 300Km Range:

Even though it’s electric, the Pulsar Electric doesn’t compromise on performance. Powered by a high-capacity lithium-ion battery and advanced motor, it delivers a range of up to 300KM on a single charge.

With a top speed of 120km/h, it easily matches petrol bikes in performance. The bike offers fast charging support, giving 80% charge in less than 1 hour, making it extremely practical for daily Indian commuting needs.

Features:

Bajaj has packed the Pulsar Electric with premium features like dual-channel ABS, regenerative braking, fast charging, ride modes, and Bluetooth connectivity for navigation and call alerts.

The digital instrument cluster keeps riders updated with real-time performance stats. For safety, it comes with a strong frame and advanced braking system. These modern features ensure riders not only enjoy speed and mileage but also feel safe and connected while riding.

Vivo Launches 5G Smartphone 450MP Camera, Flying Drone Features & 400X Zoom.

Vivo Launches 5G Smartphone 450MP Camera, Flying Drone Features & 400X Zoom.Vivo has once again raised the bar in the smartphone industry with its latest innovation. The company has officially launched a new 5G smartphone that not only comes with next-level features but also introduces technology never seen before in mobile devices. With a groundbreaking 450MP camera, an in-built flying drone module, and an astonishing 400X zoom capability, this smartphone is redefining what we expect from modern-day gadgets.

This launch has generated massive excitement among tech lovers, photographers, and gamers who are always in search of the next big thing. Vivo has managed to combine futuristic design, powerful hardware, and unique camera innovations in a single device, making it one of the most talked-about smartphones of the year.

A New Era of Mobile Photography:

The highlight of this Vivo smartphone is undoubtedly its 450MP primary camera. Such a massive megapixel count ensures every detail is captured with unmatched clarity and sharpness. Whether you are taking portraits, landscapes, or close-up shots, the images are expected to look as detailed as professional-grade DSLR photos.

Adding to the excitement is the advanced image processing technology that ensures low-light photography is equally stunning. The device is said to deliver natural colors, sharp textures, and impressive depth, making it a dream phone for photography enthusiasts.

Revolutionary Flying Drone Feature:

Perhaps the most jaw-dropping addition to this smartphone is the integrated flying drone camera. Vivo has included a detachable drone module that can fly a few meters away from the device, allowing users to capture unique aerial shots and videos.

This feature opens endless creative possibilities. From group selfies to wide-angle travel vlogs, the flying drone ensures users can take shots from angles that were impossible with traditional smartphones. It also comes with safety sensors to avoid obstacles, making it easier for anyone to operate without professional knowledge.

400X Zoom Technology:

Another game-changing feature is the 400X zoom capability. Unlike standard zoom functions that often compromise on clarity, Vivo has developed advanced zoom technology that maintains sharpness even at extremely high magnifications.

This allows users to capture distant objects with incredible precision. Whether you are trying to photograph wildlife from a distance or capture small details in everyday surroundings, the zoom technology ensures quality images without pixelation.

Powerful 5G Performance:

Under the hood, this Vivo smartphone is powered by the latest 5G chipset, ensuring blazing-fast internet speeds and smooth multitasking. The device is built for those who stream high-resolution videos, play heavy games, or work on multiple apps simultaneously. With 5G connectivity, downloading movies, streaming 4K content, and enjoying lag-free online gaming become effortless.

The processor is coupled with high RAM capacity, ensuring seamless performance. Whether it’s editing videos, running graphics-intensive apps, or switching between multiple tasks, the device delivers an ultra-smooth experience.

Honda CB350 : అదర కొట్టే అద్భుతమైన ఆఫర్ హోండా సీబీ 350 బైక్.

Honda CB350 : అదర కొట్టే అద్భుతమైన ఆఫర్ హోండా సీబీ 350 బైక్.ప్రముఖ వాహన సంస్థ హోండా.. తన సరికొత్త సీబీ350 ఆర్ఎస్ మోడల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ఆకట్టుకుంటోంది.

ద్విచక్రవాహనాల్లో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో ప్రధానమైంది హోండా. ఈ కంపెనీ నుంచి అత్యుత్తమ వాహనాలు భారత మార్కెట్లో సందడి చేస్తోన్నాయి. తాజాగా హోండా సంస్థ తన సరికొత్త మోడల్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ350 ఆర్ఎస్ . మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్ లో భాగంగా విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఎక్స్ షోరూంలో హోండా సీబీ350 ఆర్ఎస్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలు. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ అధునాతన అర్బన్ లుక్ తో అదరగొడుతోంది.

డిజైన్..

ఈ సరికొత్త సీబీ 350 ఆర్ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉండి Y- ఆకారపు అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా వృత్తాకారపు ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, నేత్రాకరపు ఎల్ఈడీ వింకర్లత, అండర్ సీట్ స్లీక్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్ స్టర్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా బ్లాక్ స్మోకెడ్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ తో స్పోర్టీ లుక్ దర్శనమిస్తోంది.

ఇంజిన్..

2021 హోండా సీబీ 350 మోటార్ సైకిల్ 350సీసీ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఓహెచ్ సీ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్సెడ్ పీజీఎం-ఎఫ్ఐ సిస్టంతో పనిచేస్తుంది. ఇంజిన్ కు ఆప్టిమమ్ ఫ్యూయల్ డెలీవరి వల్ల మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

ప్రత్యేకతలు..

ఈ మోటార్ సైకిల్లో ఫస్డ్ అడ్వాన్సెడ్ డిజిటల్ అనలాగ్ మీటర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డీటేల్స్ టార్క్ కంట్రోల్ తో పాటు ఏబీఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో కూడిన ఇంజిన్ ఇన్హిబిటర్ ఇందులో ఉంది. గేర్ పిస్టన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్టేజి లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. రియల్ టైం మైలేజీ, యాయవరేజ్ మైలేజి, డిస్టెన్స్ ఎంప్టీ అనే మూడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మోడ్స్ లో రైడింగ్ అనుభూతి పొందవచ్చు.

బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే ఫ్రంట్ వైపున 310 ఎంఎం డిస్క్ బ్రేకులు, 240 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకులు అడెక్వాట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ తో ఎలాంటి పరిస్థితులోనై మంచి పనితీరును కనబరిచేలా సెటప్ చేశారు. అంతేకాకండా ఈ హోండా సీబీ350 ఆర్ఎస్ బైక్ రెండు కలర్స్ లో లభ్యమవుతుంది. రెడ్ మెటాలిక్, బ్లాక్ తో కూడిన పెరల్ స్పోట్స్ యెల్లో కలర్ లో సొంతం చేసుకోవచ్చు. హోండా ప్రీమియం డీలర్లయిన బింగ్ వింగ్ టాప్ లైన్, బింగ్ వింగ్ వద్ద ఈ మోటార్ సైకిల్ ను బుకింగ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy F17 5G Launch : అద్భుతమైన మోడల్ తో అదర కొడుతున్న శాంసంగ్ గెలాక్సీ F17 5జి .

Samsung Galaxy F17 5G | శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్‌17 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో రిలీజ్ చేసింది. గ‌తంలో ఎఫ్16 5జి ఫోన్ రాగా దానికి కొన‌సాగింపుగా ఎఫ్17 5జి ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. గెలాక్సీ ఎఫ్‌17 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచుల సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో ఎగ్జినోస్ 1330 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు.

Samsung Galaxy F17 5G Launch : అద్భుతమైన మోడల్ తో అదర కొడుతున్న శాంసంగ్ గెలాక్సీ F17 5జి .ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ శాంసంగ్, బడ్జెట్ ధరలో 5G ఫోన్ విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. Samsung Galaxy F17 5G పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించిన ఫీచర్స్ లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఎక్సీనోస్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా, శక్తివంతమైన బ్యాటరీతో రానుందని సమాచారం. ఇక ధర కూడా అందుబాటులోనే ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తుంది.

అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా విడుదల కాకముందే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కొన్ని ఆన్ లైన్ మీడియా ప్లాట్ ఫారంలలో లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం, Samsung Galaxy F17 5G ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్ తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ తో విడుదల అయ్యే అవకాశం ఉందని, ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14,499 లుగా, అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 15,999 లుగా ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో పాటు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. అలాగే బాక్స్ లో ఛార్జర్ ని కూడా కంపెనీ ఇవ్వడం లేదని లీకుల ద్వారా తెలుస్తుంది.

Redmi Note 12 Ultra 5G Launch : మైండ్ బ్లోయింగ్ లుక్ తో రెడ్మీ నోట్ 12 అల్ట్రా 5జి లాంచ్.

Redmi Note 12 Ultra 5G Launch : మైండ్ బ్లోయింగ్ లుక్ తో రెడ్మీ నోట్ 12 అల్ట్రా 5జి లాంచ్.Redmi Note 12 Ultra 5G Launch : మైండ్ బ్లోయింగ్ లుక్ తో రెడ్మీ నోట్ 12 అల్ట్రా 5జి లాంచ్.కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే గుడ్ న్యూస్. Xiaomi Redmi Note 12 5G ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. ఈ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 19,999కి బదులుగా రూ. 13,399కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు ఈ ఫోన్‌ను నెలకు రూ. 2,250 EMIతో కొనవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇవ్వబడుతుంది, దీని కింద రూ. 12,700 ఆదా చేసుకోవచ్చు.ఫీచర్ల విషయానికొస్తే Xiaomi Redmi Note 12 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికొస్తే ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ పొందుతుంది.రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్.. Android 12 ఆధారిత MIUI 13లో పని చేస్తుంది. Redmi యొక్క ఈ ఫోన్ Snapdragon 4 Gen1 6nm ఆక్టా కోర్ 5G ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే Redmi Note 12 5Gలో వినియోగదారులకు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది కాకుండా, ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ Redmi ఫోన్ వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.పవర్ విషయానికొస్తే Redmi Note 12 5G 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఫోన్ యొక్క బరువు 188 గ్రాములు. ఫోన్ IP53 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫోన్ లుక్స్ పరంగా చాలా అందంగా ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే Xiaomi Redmi Note 12 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ తో వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికొస్తే ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ పొందుతుంది.

royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్.

royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్.royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్. Royal Enfield Hunter: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ యువత బాగా ఆకట్టుకుంటుంది. దీని శక్తివంతమైన ఇంజిన్, ఫీచర్స్ చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. అయితే, దీని ధర దాదాపు రూ. 1.50 లక్షలు ఉండటం వల్ల చాలా మందికి దీనిని కొనడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇప్పుడు మీకు శుభవార్త ఉంది! ఈ స్టైలిష్ బైక్‌ను కంపెనీ కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్‌తో అందుబాటులోకి తెస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనడానికి, మీరు కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తానికి మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో ఫ్యాక్టరీ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 1.73 లక్షలు. అంటే, రూ. 8,000 డౌన్ పేమెంట్ తర్వాత, మీరు రూ. 1.64 లక్షల రుణం తీసుకోవలసి ఉంటుంది. మీరు 9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 8,100 EMI చెల్లించాలి. 3 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, ఈ EMI రూ. 5,800కి తగ్గుతుంది మరియు 4 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, అది రూ. 4,700 అవుతుంది.

ఇంజిన్, పవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో 349 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఉంది, ఇది 20.2 బిహెచ్‌పి పవర్ , 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఈ బైక్‌లో 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని మైలేజ్ లీటర్‌కు 36.2 కి.మీ.

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, తమ పాపులర్ మోడల్ అయిన హంటర్ 350లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబై, ఢిల్లీలలో నిర్వహించిన ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్ వేదికగా 2025 మోడల్ హంటర్ 350 బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన కొత్త రంగులతో పాటు పలు కీలకమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వస్తోంది.

2025 హంటర్ 350 బైక్ ఇప్పుడు మూడు సరికొత్త రంగుల్లో లభ్యమవుతుంది: రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా, మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సి USB ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు. అలాగే, గ్రౌండ్ క్లియరెన్స్‌ను 10mm పెంచారు, వెనుక సస్పెన్షన్‌ను మెరుగుపరిచారు, సీట్ కంఫర్ట్‌ను కూడా పెంచినట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc శ్రేణిలో స్లిప్పర్-అసిస్ట్ క్లచ్‌ కలిగి ఉన్న మొదటి బైక్ ఇదే కావడం విశేషం.

Motorola Edge 50 :మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ అదిరిపోయే లుక్ తో 125 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ మరియు 120 W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్.

Motorola Edge 50 :మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ అదిరిపోయే లుక్ తో 125 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ మరియు 120 W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్.మోటొరోలా ఎడ్జ్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ వచ్చింది. ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ మోడల్ ను కంపెనీ మంగళవారం రిలీజ్ చేసింది. సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో..

మోటొరోలా ఎడ్జ్ 50 అల్ట్రా భారత్ లో లాంఛ్ అయింది. ఎడ్జ్ సిరీస్ లో అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్ ను కంపెనీ మంగళవారం మార్కెట్లోకి విడదుల చేసింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్, కర్వ్డ్ డిస్ ప్లే, 125 వాట్ ఛార్జింగ్ స్పీడ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్న ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మోటొరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫీచర్లు:

6.7 అంగుళాల 1.5కే ఎల్టీపీఎస్ పీఓఎల్ఈడీ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. గొరిల్లా గ్లాస్ విక్టిస్ ప్రొటెక్షన్, హెచ్డీఆర్ 10 ప్లస్ కంటెంట్ సపోర్ట్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం, హలో యూఐ

డ్యుయల్ నానో సిమ్

ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ విత్ 12 జీబీ ర్యామ్. స్టోరేజీ 512 జీబీ మాత్రమే. ఎక్స్ పాండ్ చేసుకునే వీలు లేదు.

వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటుంది.

బయోమెట్రిక్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫేస్ అన్ లాకింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కంపెనీకి చెందిన మోటో సెక్యూర్ , థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉంటాయి.

బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్. 125 వాట్ టర్బో పవర్ ఛార్చింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపొర్ట్ ఉంటుంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40 గంటల పాటు ఫోన్ ను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ధర ఎంతంటే:

మోటొరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 12 జీబీ ర్యామ్, 512 జీబీ సింగిల్ స్టోరేజీ ధరను రూ. 59,999 గా నిర్ణయించింది కంపెనీ. ఫారెస్ట్ గ్రే, పీచ్ ఫజ్, నోర్డిక్ వుడ్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు మోటొరోలా అధికారిక వెబ్ సైట్లో ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు. లాంఛ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ రూ. 49,999 కే లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 5,000 డిస్కౌంట్ తో కలిపి ఈ ఆఫర్ ప్రైజ్ ఉంది.