Tesal New CFO(Chief Financial Officer) Vaibhav Taneja: వైభవ్ తనేజా ను టెస్లా యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమించింది.
Tesal New CFO(Chief Financial Officer) Vaibhav Taneja: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO)గా భారతీయ సంతతికి చెందిన వైభవ్ తనేజాను నియమించింది.వైభవ్ తనేజా మార్చి 2019 నుండి టెస్లా యొక్క CAOగా పనిచేశారు.
న్యూయార్క్: భారత సంతతికి చెందిన వైభన్ తనేజా టెస్లా యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు, ముందు ఉన్న ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్‌కోర్న్ తన పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారని వాహన తయారీదారు సోమవారం ఒక కంపెనీ ఫైలింగ్‌లో తెలిపారు.
మిస్టర్ తనేజా(Vaibhav Taneja), 45, టెస్లా యొక్క మాస్టర్ ఆఫ్ కాయిన్ మరియు ఫైనాన్స్ చీఫ్ కిర్‌హార్న్ పదవీ విరమణ చేసిన తర్వాత శుక్రవారం టెస్లా కి చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ (CAO)గా ఉన్న తనేజా ను టెస్లా CFO(Chief Financial Officer)గా నియమించినట్లు ట్వీట్ చేసింది.