Stand-Up India : కేంద్ర ప్రభుత్వం నుండి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం ఇచ్చే పథకం
Stand-Up India : కేంద్ర ప్రభుత్వం నుండి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం ఇచ్చే పథకం.
మహిళల కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి పది లక్షలు నుండి కోటి రూపాయల వరుకు రుణాలు ఇచ్చే పథకం దాని పేరు స్టాండ్ ఆఫ్ ఇండియా. మహిళలే కాదు ఎస్సీ ఎస్టీలు కూడా ఈ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు.
దీనికి అర్హతలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలకు ఎస్సీ ఎస్టీలకు రుణమిచ్చి వారికి ఊతం అందించడమే స్టాండప్ ఇండియా పథకం ఈ పథకం కింద ఇప్పటివరకు ఒక లక్ష 9152 దరఖాస్తుదారులకు సుమారు 43 వేల కోట్ల రూపాయల లోన్లు ఇచ్చారు లబ్ధిదారులు 10 లేదా 15% భరించాల్సి ఉంటుంది కొన్ని షరతులు మీద ఇతరులకు కూడా రుణాలు ఇస్తారు ఇతరులు ఎవరైనా వ్యక్తిగతంగా తమ పెట్టబోయే లేదా ఇప్పటికే పెట్టిన పరిశ్రమ విస్తరణకు ఈ పథకం కింద రుణం పొందవచ్చు కాకపోతే ఆ పరిశ్రమలో మహిళలు లేదా ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తికి 50 యొక్క శాతం వాటా తప్పనిసరిగా ఉండాలి.
ఏడేళ్లలోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి 18 నెలల వరకు మారిటోరియం గడువు ఇస్తారు ఈ రుణాలపై వడ్డీ రేటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ పథకం కింద రుణం తీసుకోవచ్చు గతంలోను తీసుకుని కట్టని వారికి ఈ రుణం ఇవ్వరు సిబిల్ స్కోర్ బాగుండేలా చూసుకోవాలి. ఏ బ్యాంకుకైనా వెళ్లి ఈ స్కీం గురించి కనుక్కోవచ్చు పూర్తి వివరాలు ఉన్నాయి.
ఈ పథకం కోసం https://www.standupmitra.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి దరఖాస్తుదారులు ఇచ్చే వివరాలను బట్టి ట్రైనీ భారోవర్ లేదా రెడీ బార్ ఓవర్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు బిజినెస్ కోసం మార్జిన్ మనీ సమీకరించడానికి కూడా సహాయం అవసరం అనే భావిస్తే అప్పుడు మిమ్మల్ని పేర్కొంటారు. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టి నడిపించాల్సిన అవసరం లేదనుకునే పారిశ్రామికవేత్తలు ఈ కేటగిరీలోకి వస్తారు వీరి దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని బ్యాంకులకు పంపిస్తారు అక్కడి నుంచి నేరుగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తుంది.
ఈ పథకం కోసం ఆఫ్లైన్లోనో అప్లై చేసుకోవచ్చు దగ్గరలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించి నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఏ పరిశ్రమైనా పెట్టొచ్చు దానికి సంబంధించి డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బ్యాంకు అధికారులకు కూడా ఇవ్వాలి అలాగే బ్యాంకుల నిబంధనల ప్రకారం ఉంటుంది.
ఈ కమిటీలు మూడు నెల DPR అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని బ్యాంకు అధికారులకు కూడా ఇవ్వాలి. అలాగే బ్యాంకుల నిబంధనల ప్రకారం షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులను జిల్లా స్థాయిలో సమీక్షిస్తారు దీని కోసం జిల్లా కలెక్టర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ క్రెడిట్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో మూడు నెలలకు ఒకసారి ఈ దరఖాస్తుల పురోగతి రుణాలు తీసుకున్న వారు సాగిస్తున్న ప్రగతి గురించి సమీక్షిస్తారు .