PM Modi: లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టండి – పార్టీ ఎంపీలకు మోదీ దిశానిర్దేశం

PM Modi: 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, వచ్చిన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పార్టీ ఎంపీలకు ప్రధాని మోదీ ఉద్భోధించారు. ‘లాస్ట్ బాల్’ కు సిక్స్ కొట్టాలని క్రికెట్ పరిభాషలో వారికి సూచించారు. ఢిల్లీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *