itr returns touch all time high:ఈ సంవత్సరం దాఖలైన ఐటీ రిటర్న్ లు 6.7 కోట్లు….. ఒక్క చివరి రోజే 65 లక్షల రిటర్న్స్…..

itr returns touch all time high:ఈ సంవత్సరం దాఖలైన ఐటీ రిటర్న్ లు 6.7 కోట్లు….. ఒక్క చివరి రోజే 65 లక్షల రిటర్న్స్…..

Last day rush: చివరి రోజైన జులై 31 న ఐటీఆర్ లను ఫైల్ చేయడం కోసం ఎగబడ్డారు..

ఆదాయ పన్ను రిటర్న్స్ ను ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ జులై 31 కాగా, ఈ గడువును పొడగిస్తారని చాలామంది ఎదురు చూసారు. దాంతో, తమ ఐటీఆర్ లను ఫైల్ చేయకుండా, చివరి రోజు వరకు వెయిట్ చేశారు. ఇక వాయిదా ఉండదని తెలిసిన తరువాత, చివరి రోజైన జులై 31 న ఐటీఆర్ లను ఫైల్ చేయడం కోసం ఎగబడ్డారు. దాంతో, చివరి రోజు ఒక్క రోజే 64.33 లక్షల ఐటీఆర్ లు దాఖలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *