Chiranjeevi Bholaa Shankar Review:భోళా శంకర్ గురించి అభిమానులు ఎం అంటున్నారు…

Bholaa Shankar: భోళా శంకర్ సందడి సోషల్ మీడియాలో మొదలైంది. అర్దరాత్రి నుంచే అభిమానుల థియేటర్స్ వద్ద హంగామా మొదలు అయింది.

Chiranjeevi Bholaa Shankar Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టాక్ వచ్చేసింది. అర్దరాత్రి నుంచే ప్రీమియర్లు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ వచ్చింది. సినిమా బాగుంధి అనే టాక్ వినిపిస్తోంది.

ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.. సెకండ్ హాఫ్ బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్.. ఖుషీ సీన్‌లో బాస్ ఇరగ్గొట్టేశాడు..సెంటిమెంట్‌తో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ బాగున్నాయ్ అనే టాక్ వినిపిస్తోంది.

చిరు కామెడీ టైమింగ్, కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్.. తమన్నా పర్పామెన్స్.. డ్యాన్స్.. సినిమాను చూసేలా చేస్తాయి.. మహతి పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఓవరాల్ డీసెంట్ హిట్.. బాస్ తన కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బెస్టే.. మెహర్ అద్భుతంగా తీశాడు.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *